Homeడిచ్ పల్లి మండల్రాష్ట్ర ఉత్తమ అద్యాపకురాలి అవార్డు గ్రహీత ఆచార్య కె. లావణ్యను సన్మానించారు...

రాష్ట్ర ఉత్తమ అద్యాపకురాలి అవార్డు గ్రహీత ఆచార్య కె. లావణ్యను సన్మానించారు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

తెలంగాణ యూనివర్సిటీ లో పార్ట్‌టైమ్ అధ్యాపకుల సంఘంతెలంగాణవిశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలి అవార్డు గ్రహీత ఆచార్య కరిమిండ్ల లావణ్య ను పార్ట్‌టైమ్ అధ్యాపకుల సంఘం ఘనంగా సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమంలో పార్ట్ టైమ్ పార్ట్‌టైమ్ అధ్యాపకుల అధ్యక్షురాలు. డా.ప్రసన్న మాట్లాడుతూ తెలుగు అధ్యాయశాఖ నుండి ఆచార్య.కె.లావణ్య ఈ అవార్డు రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, భవిష్యత్తులో వారికి ఇలాంటి మరెన్నో అవార్డులు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు.తదుపరి సన్మాన గ్రహీత ఆచార్య కె.లావణ్య మాట్లాడుతూ ఈ అవార్డు తన భాద్యతను మరింత పెంచిందని దానికి అనుగుణంగా తాను మళ్ళీ నిత్య విద్యార్థి నాయ్యానని తెలిపారు.ఈ కార్యక్రమంలో

ప్రధాన కార్యదర్శి డా. సయ్యద్ తాహెర్ తో పాటు డా.గంగాధర్,డారఘువీర్, డా. శ్రీనివాస్ గౌడ్,డా.అశోక్ చవన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు గుమస్తా, దడువాయి,...

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి…

0
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి... నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.....

నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం…

0
నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఓమన్నా పటేల్, మైనార్టీ మోర్చా...

25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…

0
25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు...

హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు…

0
నిజామాబాద్‌లో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో విడుదల చేయడం...

Translate »
error: Content is protected !!